ETV Bharat / state

విజృంభిస్తున్న విషజ్వరాలు... నేలపైనే రోగులకు చికిత్స - Fever Patients in Gandhi Hospitals

రాష్ట్రంలో వైరల్ ఫీవర్స్ ఒక్కసారిగా విజృంభిస్తున్నాయి. ఇప్పటికే డెంగీ వంటి జ్వరాలతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. హైదరాబాద్​ గాంధీ ఆసుపత్రిలో రోగులకు సరిపడా బెడ్​లు లేక నేలపైనే చికిత్స అందిస్తున్నారు.

విజృంభిస్తున్న విషజ్వరాలు... నేలపైనే రోగులకు చికిత్స
author img

By

Published : Sep 17, 2019, 9:39 AM IST

రాష్ట్రంలో ప్రజలు పెద్ద ఎత్తున విష జ్వరాల బారిన పడుతున్నారు. దీనితో గాంధీ ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగిపోయింది. సాధారణ రోజులతో పోలిస్తే ఇన్​ పేషంట్లు రెండింతలు పెరిగిపోయారు. పెరిగిన రోగులకు అనుగుణంగా ఆసుపత్రిలో బెడ్​లు లేకపోవడం వల్ల నేలమీదే చికిత్స చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రి నుంచి విషజ్వరాలపై ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ మరిన్నీ వివరాలు అందిస్తారు.

విజృంభిస్తున్న విషజ్వరాలు... నేలపైనే రోగులకు చికిత్స

ఇవీ చూడండి: తెలంగాణ విమోచన దినోత్సవం వెనకున్న చరిత్ర ఇదే!!

TG_HYD_01_17_GANDHI_FEVER_PATIENTS_PRESENTATION_PKG_3182388 reporter : sripathi.srinivas ( ) రాష్ట్రంలో ప్రజలు పెద్ద ఎత్తున విష జ్వరాలబారిన పడుతున్నారు. దీంతో గాంధీ ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగిపోయింది. సాధారణ రోజుల్లో వచ్చే ఇన్ పేషంట్లతో పోల్చితే..రెండింతలు పెరిగిపోయారు. పెరిగిన రోగులకు అనుగుణంగా ఆసుపత్రిలో బెడ్లు లేకపోవడంతో పేషంట్లను నేలమీదనే పడుకోబెట్టి చికిత్స చేస్తున్నారు. గోడలకే సెలైన్ బాటిళ్లు పెట్టి పేషంట్లకు సెలైన్ ఎక్కిస్తున్నారు. గాంధీ ఆసుపత్రి నుంచి విషజ్వరాలపై మా ప్రతినిధి శ్రీపతి.శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. Look...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.