ETV Bharat / state

అనిశా అధికారులమంటూ బెదిరిస్తున్న వారు అరెస్టు - సుధాకర్ రెడ్డి

అనిశాలో  ఉద్యోగులుమంటూ.. ప్రభుత్వ విభాగాల అధికారులను బెదిరిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

నకిలీ అనిశా ఉద్యోగుల అరెస్టు
author img

By

Published : Sep 3, 2019, 3:00 PM IST

అవినీతి నిరోధకశాఖ ఉద్యోగులమంటూ..ప్రభుత్వ విభాగాల అధికారులను బెదిరింపులకు గురిచేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ సుధాకర్ రెడ్డి, యాదగిరిరెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. డిప్యూటేషన్ మీద వీరిద్దరు గతంలో ఏసీబీశాఖలో విధులు నిర్వర్తించారు. అనంతరం వారి విభాగాల్లోకి తిరిగి చేరారు. అనిశాలో పనిచేసిన సమయంలో వచ్చిన గుర్తింపు కార్డులతో పలువురిని బెదిరించారు. బాధితులు ఏసీబీ శాఖను ఆశ్రయించగా వారిని అరెస్టు చేసి వారి నివాసాల్లో సోదాలు జరుపుతున్నారు.
ఇదీచూడండి: మద్యం మత్తులో కన్నతల్లిని చంపిన రాక్షసుడు

TG_Hyd_16_03_Conistables_threatening_AV_3066407 Reporter: K Srinivas Script: Razaq Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌ కు వచ్చింది. ( ) అవినీతి నిరోధకశాఖలో విధులు నిర్వహిస్తున్నామంటూ ప్రభుత్వ విభాగాల అధికారులను బెదిరిస్తున్న హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ను అనిశా అధికారులు అరెస్టు చేశారు. వీరిద్దరు గతంలో ఏసీబీలో విధులు నిర్వర్తించారు. సెంటర్ ఆర్ముడ్‌ రిజర్వుడ్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ గా పనిచేస్తున్న సుధాకర్ రెడ్డి సీఐడీలో కానిస్టేబుల్‌ గా పనిచేస్తున్న యాదగిరి రెడ్డి ఏసీబీలో కొద్దికాలం పనిచేసిన తర్వాత డిప్యూటేషన్ పూర్తయ్యాక తిరిగి తమ సొంత విభాగాలకు వెళ్లిపోయారు. అనిశాలో పనిచేసిన సమయంలో గుర్తింపు కార్డులను రవాణా శాఖ అధికారులకు, సబ్‌ రిజిష్ట్రార్ కార్యాలయ అధికారులకు చూపించి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో కొందరు బాధితులు అనిశా అధికారులను ఆశ్రయించడంతో వారి అక్రమాలపై ఆధారాలు సేకరించిన ఏసీబీ బృందం ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. ప్రస్తుతం సుధాకర్ రెడ్డి, యాదగిరి రెడ్డి నివాసాల్లో సోదాలు జరుపుతున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.