నీట మునిగిన మణికొండ.. కమిషనర్‌తో ముఖాముఖి
మణికొండలో వరద సహాయక చర్యలు.. మున్సిపల్ కమిషనర్‌తో ముఖాముఖి - మున్సిపల్ కమిషనర్
గత రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు మణికొండలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి.భగీరథ చెరువు నుంచి వస్తున్న వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ఉద్ధృతికి ప్రధాన రహదారిపై రాకపోకలు స్తంభించాయి. పరిస్థితిని పరిశీలించిన అధికారులు సహయక చర్యలు చేపట్టారు. షేక్‌పేటలో కలవాల్సిన నాలా మూసుకుపోవడం వల్ల.. వరద నీరు మణికొండ వైపు ప్రవహించిందని.. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. స్థానిక మున్సిపల్ కమిషనర్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి నాగార్జున ముఖాముఖి.

నీట మునిగిన మణికొండ.. కమిషనర్‌తో ముఖాముఖి
నీట మునిగిన మణికొండ.. కమిషనర్‌తో ముఖాముఖి