ఇదీ చదవండి: భయపడొద్దు.. అప్రమత్తంగా ఉండండి : డాక్టర్ శ్రీనివాస్
ఆందోళన అవసరం లేదు.. అప్రమత్తంగా ఉండండి: కిషన్ రెడ్డి - కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వార్తలు
కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. బ్రిటన్ నుంచి వచ్చే విమానాల రాకపోకలను నిలిపివేశామన్న కిషన్ రెడ్డి... వారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. భారత ప్రభుత్వం సెకండ్ వేవ్‌ను అరికట్టేందుకు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందంటున్న కిషన్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి...

సెకండ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: కిషన్ రెడ్డి