ETV Bharat / state

దేశమంతా తీవ్ర అసంతృప్తి, ఆందోళన : చాడ వెంకటరెడ్డి - తెలంగాణ వార్తలు

రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ విచ్చలవిడిగా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్​లో వచ్చే మార్చిలో 16వ అఖిల భారత యువజన సమాఖ్య జరగనుందని తెలిపారు.

Extreme dissatisfaction and concern across the country: Chadha Venkatara Reddy
దేశమంతా తీవ్ర అసంతృప్తి, ఆందోళన : చాడ వెంకటరెడ్డి
author img

By

Published : Jan 10, 2020, 7:11 PM IST

16వ జాతీయ మహా సభల సన్నాహక సమావేశం హిమాయత్​నగర్​లో నిర్వహించారు. హైదరాబాద్​లో మార్చి 15 నుంచి 18 వరకు అఖిల భారత యువజన సమాఖ్య సదస్సు జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన భాజపా సర్కార్ జమ్ముకశ్మీర్​ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసిందన్నారు. అంతే కాకుండా సమాచార హక్కు లాంటి 15 చట్టాలకు సవరణ చేశారని అన్నారు.

పౌరసత్వ సవరణ చట్టం విషయంలో ప్రస్తుతం దేశమంతా తీవ్ర అసంతృప్తితో ఆందోళన చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే వివిధ అంశాలపై చర్చించేందుకు అఖిల భారత యువజన సమాఖ్య 16వ జాతీయ మహాసభలు హైదరాబాద్​లో నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలను జయప్రదం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రజలందరిని కోరారు.

దేశమంతా తీవ్ర అసంతృప్తి, ఆందోళన : చాడ వెంకటరెడ్డి

ఇదీ చూడండి : పోలీస్ చేతిలో లాఠీ బదులు ఇటుక..!

TG_Hyd_56_10_Cpi Chada On Aiyf Maha Sabhalu_Ab_TS10005 Note: Feed Ftp Contributor: Bhushanam యాంకర్ : రెండవసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ సర్కార్ విచ్చలవిడిగా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. మార్చి 15 నుంచి 18 వరకు హైదరాబాద్ జరిగే అఖిల భారత యువజన సమాఖ్య 16వ జాతీయ మహా సభల సన్నాహక సమావేశం... హిమాయత్ నగర్ లోని మగ్దూం భవన్లో జరిగింది. రెండవసారి అధికారంలోకి వచ్చిన భాజపా సర్కార్ జమ్ము కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడమే కాకుండా... సమాచార హక్కు లాంటి పదిహేను చట్టాలను సవరణ చేశారని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం విషయంలో ఈరోజు దేశమంతా తీవ్ర అసంతృప్తితో ఆందోళన చేస్తున్నారని తెలిపారు. వామపక్షాలు అనేక సంక్లిష్ట పరిస్థితులను, ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడాల్సి వస్తుందని... ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యమిస్తున్న అఖిల భారత యువజన సమాఖ్య 16వ జాతీయ మహాసభలు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు... ఈ మహాసభలను జయప్రదం చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిని కోరారు. బైట్... చాడ వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.