ETV Bharat / state

గణేశ్​ నిమజ్జనానికి ఎంఎంటీఎస్ సేవల పెంపు

నగరంలో గణేశ్​​​ నిమజ్జనం జరగనున్న సందర్భంగా అదనపు ఎంఎంటీఎస్ రైళ్లు నడపనున్నారు. రోజు నడిచే సర్వీసులకు అదనంగా మరో 8 రైళ్లను పెంచనున్నారు.

గణేష్ నిమజ్జనానికి ఎంఎంటీఎస్ సేవల పెంపు
author img

By

Published : Sep 10, 2019, 6:21 AM IST

Updated : Sep 10, 2019, 8:07 AM IST

గణేశ్​ నిమజ్జనం సందర్భంగా తలెత్తే రద్దీ దృష్ట్యా... అదనపు ఎంఎంటీఎస్​ రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 12, 13 తేదీల్లో సికింద్రాబాద్‌-హైదరాబాద్‌, హైదరాబాద్‌ - లింగంపల్లి, లింగంపల్లి -ఫలక్‌నుమా, ఫలక్‌నుమా- సికింద్రాబాద్‌ మార్గాల్లో 8 అదనపు రైళ్ల సేవలు అందించనున్నట్లు పేర్కొంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

గణేశ్​ నిమజ్జనం సందర్భంగా తలెత్తే రద్దీ దృష్ట్యా... అదనపు ఎంఎంటీఎస్​ రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 12, 13 తేదీల్లో సికింద్రాబాద్‌-హైదరాబాద్‌, హైదరాబాద్‌ - లింగంపల్లి, లింగంపల్లి -ఫలక్‌నుమా, ఫలక్‌నుమా- సికింద్రాబాద్‌ మార్గాల్లో 8 అదనపు రైళ్ల సేవలు అందించనున్నట్లు పేర్కొంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

ఇవీచూడండి: రైతు సమస్యలపై శాసనసభలో పోరాటం: సీఎల్పీ

Intro:Tg_hyd_04_10_chitar arrest_av_ts10010

Kukatpally vishnu9154945201

( )డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మాఫీ చేస్తారంటూ it ఉద్యోగిని మోసం చేసిన న్యాయవాదిని కూకట్పల్లి కెపిహెచ్బి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు . ci లక్ష్మీ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం చందానగర్ ప్రాంతానికి చెందిన అర్. వెంకట పవన్ కుమార్ గత నెల 16వ తేదీన మద్యం తాగి గచ్చిబౌలి ప్రాంతంలో వాహనం తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. కేసుకు సంబంధించి కోర్టు హాజరు కాగా పవన్ కుమార్ కు జైలు శిక్ష విధించారు . దీని నుంచి తప్పించుకునేందుకు చందా నగర్ కు చెందిన న్యాయవాదిని వెంకట పవన్ కుమార్ ఆశ్రయించాడు .న్యాయవాది భానుప్రసాద్ కేసు మాఫీ చేయిస్తానని చెప్పడమే కాకుండా వాహనం విడిపిస్తా నని చెప్పి 70 వేల రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. 70 వేల రూపాయలకు సంబంధించి 40 వేల రూపాయల ఒక ఆపిల్ వాచ్, పదివేల రూపాయలు ముందుగా ఇచ్చాడు. మరో ఐదు వేల రూపాయలను కెపిహెచ్బి పోలీస్స్టేషన్ వద్ద న్యాయవాది బాల ప్రసాద్ కు వెంకట పవన్ కుమార్ ఇచ్చాడు . తరువాత న్యాయవాది నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో పవన్ మోసపోయి నట్లుగా తెలుసుకున్నాడు. గత నెల 29వ తేదీ నుంచి మూడు రోజులపాటు వెంకట పవన్ జైలు శిక్ష అనుభవించాడు. అనంతరం బయటకు వచ్చిన పవన్ 7వ తేదీన కెపిహెచ్బి ఠాణాలో న్యాయవాదిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి సోమవారం న్యాయవాది భానుప్రసాద్ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.Body:GgConclusion:Gg
Last Updated : Sep 10, 2019, 8:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.