ETV Bharat / state

కరోనా ఔషధాలకు దిగుమతి​ సుంకం నుంచి మినహాయింపు - Exemption from import duty on corona drug remdesivir

కరోనా చికిత్సలో ఉపయోగించే కొన్ని ఔషధాల దిగుమతి సుంకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెమిడెసివిర్​ ఇంజెక్షన్లు, సంబంధిత ముడిపదార్థాలను దిగుమతి పన్ను నుంచి మినహాయింపునిచ్చింది.

central tax exemption to corona medicines
కరోనా ఔషధాలపై దిగుమతి సుంకం రద్దు
author img

By

Published : Apr 21, 2021, 3:59 PM IST

కరోనా చికిత్సలో కీలకంగా ఉపయోగించే కొన్ని ఔషధాలకు కస్టమ్స్‌ దిగుమతి సుంకం నుంచి మినహాయింపు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు, వాటి తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు, బీటా సైక్లోడెక్స్‌ట్రిన్​లపై కస్టమ్స్‌ దిగుమతి సుంకం నుంచి మినహాయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ ఏడాది అక్టోబరు 31వ తేదీ వరకు ఈ మినహాయింపు అమల్లో ఉండనుందని కేంద్రం స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: నగరంలో కరోనా పరీక్ష కేంద్రాల వద్ద రద్దీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.