ETV Bharat / state

ప్రతిరోజు 500 మందికి మాజీ కౌన్సిలర్​ అన్నదానం - lockdown

లాక్​డౌన్​ నేపథ్యంలో పలువురు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. హైదరాబాద్​ గడ్డిఅన్నారం డివిజన్​ మాజీ కౌన్సిలర్​ ప్రేమ్​నాథ్​గౌడ్​ ప్రతిరోజూ 500 మంది పేదలకు అన్నదానం చేస్తున్నారు.

ex councelor food distribution in hyderabad
ప్రతిరోజు 500 మందికి మాజీ కౌన్సిలర్​ అన్నదానం
author img

By

Published : Apr 29, 2020, 8:05 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో మానవత్వాన్ని చాటుకుంటున్నారు హైదరాబాద్​ గడ్డి అన్నారం డివిజన్ మాజీ కౌన్సిలర్ ప్రేమ్​నాథ్​ గౌడ్. సొంత ఖర్చులతో గత ఇరవై తొమ్మిది రోజుల నుంచి ప్రతిరోజూ 500 మంది పేదలకు, వలస కూలీలకు అన్నదానం చేస్తున్నారు. ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించడం కోసం ఓ ఆటోను డివిజన్​ మెుత్తం తిప్పుతున్నామని ఆయన తెలిపారు.

లాక్​డౌన్ సాగినన్ని రోజులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రంజాన్ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ప్రతి రోజు పది కేజీల బియ్యంతో వంట చేసి అందజేస్తామని ప్రేమ్​నాథ్​గౌడ్​ తెలిపారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో తగ్గుతోన్న కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.