ETV Bharat / state

బడ్జెట్​కు రంగం సిద్ధం

రాష్ట్ర బడ్జెట్ ఈసారి రెండు లక్షల కోట్ల రూపాయలు దాటనుందని అంచనా. 2019-20 ఆర్థిక సంవత్సరం మెుదటి నాలుగు నెలల బడ్జెట్​ను శాసనసభ ఆమోదించనుంది.

రాష్ట్ర ఓట్​ఆన్ అకౌంట్​ బడ్జెట్​కు ఆర్థికశాఖ సిద్ధమైంది
author img

By

Published : Feb 16, 2019, 12:17 PM IST

2019-20 ఆర్థిక సంవత్సరం మెుదటి నాలుగు నెలల బడ్జెట్​ను శాసనసభ ఆమోదించనుంది.
రాష్ట్ర ఓట్​ఆన్ అకౌంట్​ బడ్జెట్​కు ఆర్థికశాఖ సిద్ధమైంది. పరిమిత కాలానికే ఆమోదించే బడ్జెట్ అయినా 2019-20 సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్​ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్​తో పాటు ఇతర తోడ్పాటు, పన్నుల వాటాకు సంబంధించి ప్రాథమిక అంచనాలతో బడ్జెట్ రూపొందించనున్నారు.
undefined

బడ్జెట్ రెండు లక్షల కోట్ల రూపాయలు దాటనుందని అంచనా. 2019-20 ఆర్థిక సంవత్సరం మెుదటి నాలుగు నెలల బడ్జెట్​ను శాసనసభ ఆమోదించనుంది. సాగునీటి రంగం, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు ఈసారి బడ్జెట్​లో అత్యధిక నిధులు దక్కనున్నాయి. సాగునీటి రంగానికి కనీస మెుత్తంగా రూ.25 వేల కోట్లను ప్రతిపాదించనున్నారు.
రైతుబంధు పథకం పెట్టుబడి రాయితీ ఎకరాకు ఐదువేల రూపాయలు పెరిగిన నేపథ్యంలో ఈసారి రూ.14 వేల కోట్లకు పైగా కేటాయించనున్నారు. లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ, ఆసరా పింఛన్ల మెుత్తం ఈసారి 10వేల కోట్ల రూపాయలు దాటనుంది. గత బడ్జెట్​లో ఆసరా పింఛన్లకు రూ.5,300 కోట్లను కేటాయించింది. రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణంతో పాటు గృహ నిర్మాణానికి నిధులు పెరగనున్నాయి. గురుకుల విద్యకు అధిక ప్రాధాన్యంగా నిధులను పెంచనున్నారు.

Intro:hyd_tg_07_16_nacharam_candle_rally_ab_c2
ganesh_ou campus
( ) జమ్మూకాశ్మీర్లో జరిగిన ఉగ్రవాది ఆత్మహత్యలు వీరవరం మరణం పొందిన సీఆర్పీఎఫ్ జవాన్ లకు కన్నీటి నివాళులు అర్పిస్తూ హైదరాబాద్ నాచారం లో స్థానికులు నాయకులు కలిసి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు చేతిలో జాతీయ జెండా పట్టుకొని జై జవాన్ జై కిసాన్ అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు ఉగ్రవాదాన్ని అంత ముంచాలని వారు డిమాండ్ చేశారు..
బైట్... స్థానికులు..

Body:hyd_tg_07_16_nacharam_candle_rally_ab_c2

Conclusion:hyd_tg_07_16_nacharam_candle_rally_ab_c2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.