రాష్ట్రంలో వాక్సినేషన్ కొరత లేదని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావు వెల్లడించారు. ముఖ్యంగా అర్హులైన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతున్నారు. రెమిడిస్వియర్ ఇంజక్షన్ ధరలు సహా వ్యాక్సినేషన్ ప్రక్రియపై డీహెచ్ శ్రీనివాసరావుతో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి...
అర్హులైన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలి: డీహెచ్ శ్రీనివాసరావు - Corona second wave news
రాష్ట్రంలో రెండో దశలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. టీకాలకు కొరతలేదని ఆయన స్పష్టం చేశారు.
![అర్హులైన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలి: డీహెచ్ శ్రీనివాసరావు dh srinivasa rao](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11378926-661-11378926-1618238806133.jpg?imwidth=3840)
డీహెచ్ శ్రీనివాసరావు
రాష్ట్రంలో వాక్సినేషన్ కొరత లేదని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావు వెల్లడించారు. ముఖ్యంగా అర్హులైన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతున్నారు. రెమిడిస్వియర్ ఇంజక్షన్ ధరలు సహా వ్యాక్సినేషన్ ప్రక్రియపై డీహెచ్ శ్రీనివాసరావుతో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి...
అర్హులైన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలి: డీహెచ్ శ్రీనివాసరావు
ఇదీ చూడండి: ఫ్యూచర్ సిటీగా వరంగల్‌ను మారుస్తాం: మంత్రి కేటీఆర్
అర్హులైన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలి: డీహెచ్ శ్రీనివాసరావు