ఎంతటివారైనా చర్యలు తప్పవు.. - talasani srinivas yadav
గ్రేటర్ పరిధిలో నిబంధనలను అతిక్రమించిన వారిపై జీహెచ్ఎంసీ కొరడా ఝుళిపించింది. నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై జరిమానా విధించింది.
ఎంతటివారినైనా సహించబోము
Intro:నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ ని కలిసాను
Body:పినపాక నియోజకవర్గం అభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్తో కలిశారని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇప్పుడు ఆదేశిస్తే అప్పుడు తెరాస పార్టీలో చేరతానని పేర్కొన్నారు అడిగిన వెంటనే నియోజకవర్గంలో లో తిరిగే ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారని తెలిపారు.
Conclusion:హైదరాబాద్ నుంచి నేరుగా వచ్చిన రేగా కాంతారావు అనుచరులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

Last Updated : Mar 9, 2019, 9:41 AM IST