తెలుగు రాష్ట్రాల మధ్య విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఏపీ అధికారులతో అజయ్ భల్లా చర్చిస్తున్నారు. 9, 10వ షెడ్యూల్‌లోని సంస్థల విభజనపై ఆయన సమీక్షిస్తున్నారు. హోం శాఖలో పోలీస్ అధికారుల విభజన, వాణిజ్య పన్నులు, విద్యుత్ అంశాలు, బకాయిలపై కేంద్ర హోంశాఖ రెండు రాష్ట్రాల మధ్య నిర్ణయం తీసుకోనుంది.
ఇదీ చూడండి : కలెక్టర్లతో ఎస్ఈసీ సమీక్ష