ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్​@9PM

author img

By

Published : Jul 13, 2020, 8:59 PM IST

నేటి ప్రధాన వార్తలు

టాప్​టెన్ న్యూస్​@9PM
టాప్​టెన్ న్యూస్​@9PM

'కరోనా వేళా... సంక్షేమాన్ని ఆపలేదు'

కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నా.. ఆదాయం రాకపోయినా.. అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని కేటీఆర్​ అన్నారు. ఇంకా ఏం చెప్పుకొచ్చారంటే..?

ఓ డాక్టర్​కు మంత్రి హరీశ్​ అభినందన

పెద్దపల్లిలో ఓ వైద్యుడు ఉదారత చాటుకున్నారు. పలువురికి వైద్యం చేయడమే గాక.. కరోనాతో చనిపోయిన వ్యక్తిని శ్మశాన వాటికకు తరలించేందుకు సహాయపడ్డారు. ఇది తెలిసిన మంత్రి హరీశ్​ రావు ఆ వైద్యుడిని ఇలా అభినందించారు.

'అర్వింద్​పై జరిగిన దాడికి పోలీసులు సహకరించారు'

వరంగల్​లో ఎంపీ ధర్మపురి అర్వింద్​పై జరిగిన దాడికి పోలీసులు సహకరించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. అయితే ఆయన ఏమని డిమాండ్​ చేశారంటే..?

తెలంగాణలో కొత్త రెవెన్యూ డివిజన్.. ఉత్తర్వులు జారీ

రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో కొత్తగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ డివిజన్‌ ఏదంటే..?

భాగ్యనగరంలో భారీ వర్షం.. తడిసి ముద్దయిన జనం

హైదరాబాద్​లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం సమయంలో కురిసిన వర్షానికి నగరం తడిసి ముద్దైంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది.

మంగళవారం భారత్​-చైనా ఎల్​జీ స్థాయి చర్చలు

భారత్- చైనా సైన్యం మధ్య నాలుగో విడత లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు మంగళవారం జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ చర్చలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. అవి..

జమ్ము పోలీసులను పరుగులు పెట్టించిన 'డ్రోన్​'

జమ్ముకశ్మీర్​లో నేలపై పడి ఉన్న ఓ డ్రోన్​ అక్కడి పోలీసులను పరుగులు పెట్టించింది. ఆ డ్రోన్​ పాకిస్థాన్​ నుంచి వచ్చిందా..?

రిలయన్స్​ జోరు- లాభాలతో ముగిసిన మార్కెట్లు

రిలయన్స్​ షేర్లు రికార్డు స్థాయికి చేరడం, అంతర్జాతీయంగా సానుకూలతల కారణంగా స్టాక్​ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. మరిన్ని విషయాలు..

దాదా చొక్కా విప్పితే.. భారత్​ మీసం తిప్పింది

భారత క్రికెట్ అభిమానులకు గొప్ప కిక్కిచ్చిన మ్యాచ్​ల్లో నాట్​వెస్ట్ సిరీస్ ఫైనల్ ఒకటి. ఈ మ్యాచ్​లో టీమ్ఇండియా అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని చెప్పవచ్చు. అప్పటి ఆ మ్యాచ్​ గురించి మరిన్ని విశేషాలు

ఆసుపత్రి సౌకర్యాలపై బిగ్​బీ వీడియో వైరల్​

ఇటీవలే కరోనా పాజిటివ్​గా తేలిన బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్​.. తాను చికిత్స పొందుతున్న ఆసుపత్రి యాజమాన్యం గురించి స్పందించిన వీడియో వైరల్​గా మారింది. వీడియోలో ఆయన ఏం చెప్పారో తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.