కొనసాగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. సమావేశంలో చర్చిస్తున్న అంశాలు
'జిల్లాల వారీగా కరోనా పరీక్షలపై నివేదిక ఇవ్వండి'
ప్రజలు నేరుగా వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా రాష్ట్రంలో ఎన్ని ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. ఇంకా ఏం చెప్పిందంటే..?
'అంపన్' తుపానుపై ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష
బంగాళాఖాతంలో ఏర్పడిన 'అంపన్' తుపాను తీవ్రత, సహాయక చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ప్రస్తావించే అంశాలు
'మోదీది యూ-టర్న్... అయినా థ్యాంక్స్'
ఉపాధి హామీ పథకం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ యూ-టర్న్ తీసుకున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇంకా ఏమన్నారంటే..?
'కరోనా ప్యాకేజీ.. వృద్ధి క్షీణతను ఆపలేదు'
కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ, ప్రవేశపెట్టబోయే సంస్కరణలు 2021 జీడీపీ వృద్ధిని పెంచలేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే..?
ఆయిల్ ట్యాంకర్లో మంటలు
మహారాష్ట్ర ధులే జిల్లాలోని అజాంగ్ గావ్ వద్ద ఇండియన్ ఆయిల్ గ్యాస్ ట్యాంకర్లో మంటలు చెలరేగాయి. ఎలా జరిగిందంటే..?
భారీ పనస పండు.. కొట్టనుంది గిన్నిస్ రికార్డు
పండ్లలో భారీ పండు ఏదయా అంటే.. టక్కున గుర్తొచ్చేది పనస పండే! అయితే, పనసకాయ ఓ పది నుంచి పదిహేను కిలోలుండడం మామూలే. కానీ.. ఈ పండు బరువెంతో చూడండి.
కరోనా వేళ.. చట్టసభలో కొట్టుకున్న ఎంపీలు!
హాంకాంగ్ చట్టసభలో ఎంపీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎందుకో చూడండి
'అలాంటి ఇన్నింగ్స్ ఆడాలని ఉంది'
టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్పై కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఎందుకో తెలుసా..!
'అన్నీ మారాయి.. కానీ మేం మాత్రం'
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. తాజాగా ఓ ఫొటోను షేర్ చేసి మరోసారి నెట్టింట వైరల్గా మారారు. అదేంటంటే..?