ETV Bharat / state

టాప్​ 10​ న్యూస్​@ 9PM

ఇప్పటి వరకు ప్రధాన వార్తలు

ETV BHARAT TOPTEN NEWS 9PM
టాప్​ 10​ న్యూస్​@ 9PM
author img

By

Published : May 15, 2020, 9:03 PM IST

Updated : May 15, 2020, 9:29 PM IST

రూ.1.63 లక్షల కోట్లతో కర్షక భారతానికి కొత్త రూపు

ఆత్మనిర్భర భారత్​ అభియాన్​లో భాగంగా మూడో రోజు ఆర్థిక ప్యాకేజీ వివరాలు వెల్లడించారు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్. ఆ కేటాయింపులేంటంటే..

నీతి ఆయోగ్​ 'కరోనా జోస్యంపై' రాహుల్​ సెటైర్​

లాక్​డౌన్​ అమలుతో మే 16కల్లా కరోనా పూర్తి స్థాయిలో అదుపులోకి వస్తుందని నీతి ఆయోగ్​ గతంలో అంచనా వేయడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఇంకా ఏమని విమర్శిచారంటే?

కొనసాగుతున్న సీఎం కేసీఆర్ సమీక్ష

కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సమీక్షలోని అంశాలు..

ఏపీకి ప్రత్యేక బస్సుల ఏర్పాటు వాయిదా

హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక బస్సుల ఏర్పాటు వాయిదా పడింది. ఎందుకంటే..?

రజత్​ కుమార్​కు అఖిలపక్ష నేతల వినతిపత్రం

నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్​ కుమార్​ను​ తెజస అధ్యక్షుడు కొదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి కలిశారు. ఆ వినతిపత్రం ఇచ్చారు.

విశాఖ నౌకాదళ రహస్యాల గూఢచర్యం కేసులో ముందడుగు

ఏపీ విశాఖఫట్నంలో నౌకాదళ రహస్యాల గూఢచర్యం కేసులో ఎన్​ఐఏ ప్రధాన కుట్రదారుడిని అరెస్టు చేసింది. ఇంకా ఎంత మంది అరెస్టాయ్యారంటే

రికార్డు స్థాయిలో పడిపోయిన ఎగుమతులు

లాక్​డౌన్ కారణంగా దేశ ఎగుమతులు భారీగా తగ్గాయి. ఎంత శాతమంటే..?

'లాక్​డౌన్ వల్ల క్రికెటర్లకు ఉపయోగమే'

లాక్​డౌన్ ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నాడు ఇంగ్లాండ్ క్రికెటర్ జాస్ బట్లర్. ఎందుకంటే..?

కరోనా వల్ల 2.8 కోట్ల మంది సర్జరీలు ఆగినట్లే!

కొవిడ్​ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2.8 కోట్ల మంది శస్త్రచికిత్సలు నిలిచిపోనున్నాయని ఓ అధ్యయనం తెలిపింది. వారానికి ఎన్ని లక్షల సర్జరీలు రద్దవుతున్నాయో తెలుసా?

'కరోనా.. నీవల్ల మా హీరో రాక ఆలస్యమైంది'

కరోనా లేకపోయి ఉంటే ఈరోజు తమ అభిమాన హీరో సినిమాను ఆస్వాదించేవాళ్లమని అంటున్నారు పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ అభిమానులు. అది ఏ సినిమా అంటే..?

Last Updated : May 15, 2020, 9:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.