9 మంది కూలీలు మృతి
ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 9 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం ఎలా జరిగిందంటే
ప్యాకేజ్ 2.0: కూలీలు, రైతులు, చిరు వ్యాపారులకు దన్నుగా
తొలిరోజు ఆర్థిక ప్యాకేజీ వివరాల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.6 లక్షల కోట్లు ప్రకటించిన కేంద్రం... రెండో రోజు వలస కూలీలు, రైతులు, మధ్యతరగతిపై వరాల జల్లు కురిపించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం..
అదనపు రుణాలతో చిన్న రైతులకు అండ
లాక్డౌన్ కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థ కోలుకునే విధంగా అన్ని రంగాలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తోంది కేంద్రం. ఇందులో భాగంగా చిన్న, సన్నకారు రైతుల ప్రత్యేక కేటాయింపులు ఏంటంటే..?
'పోతిరెడ్డిపాడు అంశంలో ఏపీ ప్రభుత్వ తీరుపై పోరు'
కొత్త ఎత్తిపోతల నిర్మాణం, పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపు ద్వారా దక్షిణ తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందని, ఏపీ చర్యల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఏం చేశాయో తెలుసా
పరిపూర్ణనంద స్వామికి హోం క్వారంటైన్ ముద్ర
శ్రీపరిపూర్ణానంద స్వామికి వైద్య సిబ్బంది హోం క్వారంటైన్ ముద్ర వేశారు. ఎందుకు వేశారంటే
కరోనా దెబ్బతో ఉద్యోగాల కోతకు సంస్థలు రెడీ!
కరోనా లాక్డౌన్తో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ దెబ్బకు కుదేలైన పలు ప్రైవేటు రంగ సంస్థలు తమ సిబ్బందిని తొలగించే యోచనలో ఉన్నట్లు ఓ సర్వే వెల్లడించింది. మరికొన్ని కంపెనీల నిర్ణయాలు కూడా
వైద్యులు, సామాన్యులకు డబ్ల్యూహెచ్ఓ 'యాప్' సాయం
కొవిడ్-19 సమాచారం తెలుసుకోవడం కోసం రెండు మొబైల్ యాప్లను ప్రారంభించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ). ఆ యాప్ వివరాలు తెలుసుకుందాం
పులి బిడ్డలకు ఊరు చూపించిన తల్లి!
కర్ణాటక కడగులోని విరాజిపేట్లో ఓ తల్లి పులి తన మూడు పిల్లలకు ఊరు చూపించేందుకు రోడ్డెక్కింది. ఆ అరుదైన దృశ్యాల కోసం
నేను డేటింగ్ యాప్లో లేను: కియరా అడ్వాణి
నిజమైన ప్రేమను మాత్రమే నమ్ముతానని అంటోంది బాలీవుడ్ నటి కియరా అడ్వాణి. తన డేటింగ్ గురించి ఇంకా ఏం చెప్పిందంటే
రామ్ పుట్టినరోజు సర్ప్రైజ్ ఇదే
శుక్రవారం (మే15) టాలీవుడ్ హీరో రామ్ పుట్టినరోజు. అభిమానులకు ఓ సర్ప్రైజ్ తెలుసా