ప్యాకేజ్ 2.0: కూలీలు, రైతులు, చిరు వ్యాపారులకు దన్నుగా
తొలిరోజు ఆర్థిక ప్యాకేజీ వివరాల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.6 లక్షల కోట్లు ప్రకటించిన కేంద్రం... రెండో రోజు వలస కూలీలు, రైతులు, మధ్యతరగతిపై వరాల జల్లు కురిపించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం..
బ్యాంకులు అమలు చేస్తేనే మోదీ 'ప్యాకేజీ' సక్సెస్
కరోనా సంక్షోభంలో అతలాకుతలమైన చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదకునేందుకు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ విజయవంతం కావాలంటే.
అదనపు రుణాలతో చిన్న రైతులకు అండ
లాక్డౌన్ కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థ కోలుకునే విధంగా అన్ని రంగాలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తోంది కేంద్రం. ఇందులో భాగంగా చిన్న, సన్నకారు రైతుల ప్రత్యేక కేటాయింపులు ఏంటంటే..?
గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకం కొనసాగింపు
దిగువ మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూర్చేలా గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఆ పథకం వివరాలు..
'ప్రజలందరికీ కరోనా పరీక్షలు చేయడం ఎలా సాధ్యమవుతుంది?'
రాష్ట్రంలో తక్కువ కరోనా పరీక్షలు చేస్తున్నారన్న వాదనపై హైకోర్టు విచారణ ప్రారంభించింది. కోర్టు ఏం చెప్పిందంటే?
'ఆ జీవో అమలైతే తెలంగాణ శాశ్వతంగా తన హక్కులు కోల్పోతుంది'
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 203 జీవో వల్ల తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నల్గొండ జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించిన ఆయన ఇంకా ఏమన్నారంటే..?
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
ఆగ్నేయ బంగాళాఖాతంలో పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్రంగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న మూడు రోజుల్లో వర్షాల పరిస్థితి ఏంటి?
'ప్రేక్షకులు లేకుండానే మైదానాల్లో ఈలలు, గోలలు'
కరోనా మహమ్మారి కారణంగా క్రికెట్ సిరీస్‌లు జరగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఖాళీ మైదానాల్లో మ్యాచ్‌లు నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఓ తెలివైన ఉపాయం
ధావన్‌కు ఆ బంతిని ఎదుర్కోవడం ఇష్టముండదు
తనకు తొలి బంతిని ఎదుర్కోవడం ఇష్టముండదని టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ చెప్పాడు. ఆ విషయాలు చూద్దాం...
'బుట్టబొమ్మ' పాటకు చిందులేసిన సిమ్రన్
సీనియర్ హీరోయిన్ సిమ్రన్ 'బుట్టబొమ్మ' పాటకు డాన్స్ చేసింది. ఆ వీడియో చూసేద్దామా