ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్ @ 5PM

నేటి ప్రధాన వార్తలు

టాప్​ 10 న్యూస్@5PM
టాప్​ 10 న్యూస్@5PM
author img

By

Published : Jul 13, 2020, 5:01 PM IST

'కొవిడ్​పై అపోహలొద్దు'

వైద్యరంగంలో రాష్ట్రం మూడో స్థానంలో ఉందని మంత్రి ఈటల రాజేందర్​ తెలిపారు. కొవిడ్​పై అపోహలొద్దని పేర్కొన్నారు. ఇంకా ఏం సూచించారంటే..?

'వైద్య వ్యవస్థపై నమ్మకం పెంచాల్సిన అవసరం ఉంది'

ప్రాణాలకు ఎదురొడ్డి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు మంత్రి కేటీఆర్​ ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఏం చెప్పారంటే..?

ఓవైపు రిసార్ట్​ రాజకీయం- మరోవైపు పైలట్​తో బుజ్జగింపులు

రాజస్థాన్‌లో రాజకీయ వేడి కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ తిరుగుబావుటాతో సీఎం అశోక్‌ గహ్లోత్‌ నివాసంలో జరిగిన కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సమావేశం ముగిసింది. సమావేశం విశేషాలు..

2021 నాటికైనా వ్యాక్సిన్‌?

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే వ్యాక్సిన్​ ఒక్కటే మార్గం. అయితే ఇప్పట్లో కొవిడ్​కు శాశ్వత టీకా రావడం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. ఇంకా వారు ఏం చెబుతున్నారంటే..?

'టెక్​ శక్తితో రైతులు, యువత జీవితాల్లో నవోదయం'

భారతీయ రైతులు, యువత జీవితాలను మార్చే విధంగా సాంకేతికత శక్తిని సద్వినియోగం చేసుకోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​ సోమవారం చర్చలు జరిపారు. ఏం చర్చించారంటే..?

డిజిటల్​ ఇండియా కోసం గూగుల్​ భారీగా పెట్టుబడి

దేశంలో గూగుల్ భారీగా​ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రానున్న ఐదు నుంచి ఏడు ఏళ్లలో భారీగా పెట్టబడి పెట్టనున్నట్లు గూగుల్, ఆల్ఫాబెట్‌ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఆ పెట్టుబడి ఎంతో తెలుసా..?

'డబ్ల్యూటీఓ ఎన్నిక- భారత సామర్థ్య ప్రదర్శనకు అవకాశం!'

త్వరలో ప్రపంచ వాణిజ్య సంస్థకు కొత్త డైరెక్టర్ జనరల్​ ఎన్నిక జరగనుంది. అంతర్జాతీయ వాణిజ్య అస్థిరతల మధ్య ఈ డీజీ ఎన్నికకు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ ఎన్నికలో భారత్​ పోషించాల్సిన పాత్ర ఏంటి?

'అతన్ని వదిలేయడమే ఇంగ్లాండ్​ చేసిన తప్పు'

వెస్టిండీస్​తో పోరులో ఆ ఆటగాడిని ఎంపిక చేయకపోవడమే ఇంగ్లాండ్ చేసిన తప్పని జట్టు మాజీ కెప్టెన్ నాసర్​ హుస్సేన్​ అభిప్రాయపడ్డాడు. అతనెవరంటే..?

బన్నీతో సినిమా చేసేందుకు బీటౌన్ దర్శకుడు రెడీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అల వైకుంఠపురములో'. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం అందుకుంది. ఈ చిత్రాన్ని వీక్షించిన బాలీవుడ్​ దర్శకుడు బన్నీతో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ దర్శకుడు ఎవరంటే..?

కొండెక్కిన 'హాలీవుడ్'​ సంతకం.. వీక్షకులు ఫిదా!

ఒక్కో అక్షరం 44 అడుగుల ఎత్తుతో 'హాలీవుడ్'​ అనే ఆంగ్ల అక్షరాలను అమెరికాలోని ఓ ఎత్తైన కొండపై ఏర్పాటుచేశారు. ప్రపంచవ్యాప్తంగా వీక్షకులను ఈ దృశ్యం విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంకా వాటి విశేషాలు..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.