రూ.3 లక్షల కోట్లతో పేదలు, మధ్య తరగతికి ఊతం
పేద, మధ్య తరగతి ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కీలక ప్రకటన చేశారు. అవేంటంటే..
కరోనా ప్యాకేజీతో సామాన్యులకు ఏంటి లాభం?
మోదీ ప్రకటించిన ప్యాకేజీ కేటాయింపులపై కొంత స్పష్టత ఇచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వాటి విశేషాలు
ఈ ప్యాకేజీతో వారికి ఎలాంటి ప్రయోజనం లేదు
కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
పెట్రో సుంకాల బాదుడుతోనే ప్యాకేజీకి నిధులు!
ప్రధాని ప్రకటించిన ప్యాకేజీ కోసం నిధుల సమీకరణకు పెట్రోల్, డీజిల్‌పై విధించే ఎక్సైజ్ సుంకాలపై ఆధారపడనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇంకా మరికొన్నిటితో సేకరణ
నల్లకోటుతో కాదు.. తెల్లచొక్కాతో..
న్యాయమూర్తులు, న్యాయవాదులు నల్లకోటు ధరించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీం కోర్టు. ఇంకేమందంటే..
నెలాఖరులోగా స్పందించండి..
మిగులు జలాల వినియోగానికి సంబంధించి మే చివరిలోగా తెలుగు రాష్ట్రాలు పూర్తి వివరాలు సమర్పించాలని కృష్ణా నదీ బోర్డు సాంకేతిక కమిటీ కోరింది. ఇంకా సూచించిన విషయాలు
పోతిరెడ్డిపాడుపై కేంద్ర మంత్రి స్పందన
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాసిన లేఖపై కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పందించారు. ఆయన ఏమన్నారంటే..
కారులో వార్నర్ షికారు!
ఇటీవల కొన్ని తెలుగు పాటలు, డైలాగ్‌లతో అమితంగా ఆకట్టుకున్న ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ మరోసారి తన టిక్‌టాక్ వీడియోను షేర్ చేశాడు. అదేంటంటే..
రేపే నిఖిల్-పల్లవిల వివాహం!
టాలీవుడ్ యువ హీరో నిఖిల్ పెళ్లి రేపు (మే 14న) జరగనుందని తెలుస్తోంది. నిజమేనా..?
ఈ ఏడాదిలోనే రానా వివాహం..
నటుడు రానా పెళ్లి ఈ ఏడాదే జరుగుతుందని చెప్పారు రానా తండ్రి సురేశ్ బాబు. ఇంకా ఆయన చెప్పిన విశేషాలు