ETV Bharat / state

టాప్​ 10​ న్యూస్ @1PM - etv bharat top ten news @ 1pm

ఇప్పటివరకు ప్రధాన వార్తలు

etv bharat top ten news @ 1pm
టాప్​టెన్​ న్యూస్ @1PM
author img

By

Published : May 19, 2020, 1:00 PM IST

కేసీఆర్..నీ భాష మార్చుకో

సీఎం కేసీఆర్​పై కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఘాటుగా విమర్శలు గుప్పించారు. సీఎం స్థాయికి తగిన భాష మాట్లాడలేదన్న కిషన్​రెడ్డి ఇంకా ఏమన్నారంటే..

అప్పుడే పదో తరగతి పరీక్షలు

పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా లేకుంటే జూన్ 8 తరువాత పరీక్షలు నిర్వహించుకోవచ్చని అనుమతి ఇచ్చింది..

అతిక్రమిస్తే ఇక అంతే!

హైదరాబాద్​లో దుకాణాలు తెరుచుకున్నాయి. జీహెచ్​ఎంసీ అధికారులు సరి బేసి విధానంలో తెరిచేందుకు అనుమతినిచ్చిన అధికారులు పెట్టిన నియమాలేంటో చూడండి.

ఏపీలో కరోనా అప్​డేట్​

ఆంధ్రప్రదేశ్​లో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రస్తుతం ఎంత మంది డిశ్చార్జ్ అయ్యారు? ఎందరు చికిత్స పొందుతున్నారంటే....

బలహీనపడుతున్న అంపన్

'అంపన్' సూపర్ సైక్లోన్​ ఇవాళ సాయంత్రం నాటికి బలహీన పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను గురించి వాతావరణశాఖ వెల్లడించిన విశేషాలు.

వలస కూలీలు మృతి

బిహార్​లో ఘోర ప్రమాదం జరిగింది. భాగల్​పుర్​ జిల్లా నౌగాచియా వద్ద బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఘటనలో ఎంతమంది మృతి చెందారంటే..

చైనాలో భూకంపం

చైనాలో పలుచోట్ల భూకంపం సంభవించింది. 8 కి.మీల లోతున భూమి కంపించి పలు భవనాలు కూలిపోగా.. ఆ దేశంలో జరిగిన ప్రాణనష్టం వివరాలు..

లాభాల్లో మార్కెట్లు

సోమవారం భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్​మార్కెట్లు నేడు పుంజుకున్నాయి. ఏయే కంపెనీలు లాభాల్లో ఉన్నాయంటే...

'కోహ్లీయే అత్యుత్తమం'

టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ అత్యుత్తమని ఆస్ట్రేలియా మాజీ సారథి ఇయాన్ ఛాపెల్ ప్రశంసించారు. ఎందుకో చూసేయండి..

నవాజుద్దీన్​కు నోటీసులు

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్​ సిద్ధిఖీ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య ఆలియా లీగల్​ నోటీసులు పంపింది. దానికి కారణాలివే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.