ఇవీ చదవండి:
'ప్రైవేట్ వాహనాలకు దీటుగా మరిన్ని ఆర్టీసీ బస్సులు' - ETV Bharat Interview with RTC MD
TSRTC MD Sajjanar Interview : చాలా ఏళ్ల తర్వాత ఆర్టీసీకి కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు వెయ్యి బస్సులు కొనుగోలు చేసేందుకు యాజమాన్యం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా తొలి దశలో 51 సూపర్ లగ్జరీ బస్సులను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. గతంతో పోల్చితే ఈసారి కొత్త బస్సుల్లో అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు ఆయన చెబుతున్నారు. ప్రయాణికుల అభిరుచులకు తగినట్లు ప్రైవేట్ వాహనాలకు దీటుగా మరిన్ని సౌకర్యవంతమైన బస్సులను తీసుకొస్తున్నామంటున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి..
RTC MD Sajjanar
ఇవీ చదవండి: