ETV Bharat / state

నీరటి రోబో.. బావుల దగ్గరికి వెళ్లకుండానే దానికదే అపరేట్‌ చేసుకునేలా మెకానిజం​

author img

By

Published : Aug 4, 2022, 8:33 PM IST

Neerati Robot inventor Srinivas: మనుషుల సహాయం లేకుండా నడిచే రోబోను చూసే ఉంటాం. కానీ గాలి, నీరు ఆధారంగా విద్యుత్‌ మోటార్‌ ఆన్‌, ఆఫ్‌ స్విచ్‌ బాక్స్‌ రూపకల్పన చూశారా..?! బావుల దగ్గరికి వెళ్లకుండానే అపరేట్‌ చేసుకునే రోబో గురించి మీకు తెలుసా.. అదేంటో ఓ సారి చూద్దాం.

Neerati Robo
రోబో ఫర్‌ వాటర్‌..

Neerati Robot inventor Srinivas: రోబో... దీని సేవలు అన్ని రంగాల్లో అందుబాటులోకి వచ్చాయి. అంతరిక్షం నుంచి అగ్రికల్చర్‌ వరకు అన్నింట్లోనూ వీటి సేవలను... ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. అంతలా మానవ జీవితంలో ముఖ్యమైన వస్తువులుగా మారిపోయాయి రోబోలు. అలాంటి ఆధునిక సాంకేతికతను వ్యవసాయంలోకి తీసుకొచ్చాడు జగిత్యాల యువకుడు. ఎలాంటి మానవ ప్రమేయం, విద్యుత్ అవసరం లేకుండా గాలి, నీరు ఆధారంగా విద్యుత్ మోటార్ ఆన్, ఆఫ్ చేసే స్విచ్ బాక్స్‌ను రూపొందించాడు. అదే నీరటి రోబో. వ్యవసాయ బావుల వద్ద కరెంట్‌ షాక్‌తో చనిపోతున్న రైతుల మరణాలు చూసి చలించిపోయి... అందరికీ సులభంగా ఉండే ఒక వాటర్‌ రోబోను కనిపెట్టి అందరి మన్ననలు పొందుతున్నాడు... మరి, అది ఎలా పని చేస్తుందో శ్రీనివాస్‌ మాటల్లోనే తెలుసుకుందాం..

ఇదీ చూడండి: 'కాటన్​' స్మిత... తెలంగాణ ట్రెండీ వేర్​లో బ్రాండ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.