ETV Bharat / state

నేటి ప్రధాన వార్తలు

author img

By

Published : Sep 14, 2020, 6:54 AM IST

నేటి ప్రధాన వార్తలు

నేటి ప్రధాన వార్తలు
నేటి ప్రధాన వార్తలు
  • పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు ప్రారంభం
  • ఉదయం 11 గం.కు లోక్‌సభ స్పీకర్ నేతృత్వంలో బీఏసీ సమావేశం
  • సాయంత్రం 4 గంటలకు రాజ్యసభ బీఏసీ సమావేశం
  • రెండు రోజుల సెలవు తర్వాత పునఃప్రారంభం కానున్న రాష్ట్ర శాసనసభ, మండలి
  • శాసనసభలో టీఎస్​-బీపాస్​ బిల్లుతో సహా ఇతర బిల్లులపై చర్చ
  • ఎస్సార్​ఎస్పీ మిగులు జలాలను గోదావరిలోకి వదిలే అవకాశం
  • శ్రావణి ఆత్మహత్య కేసులో సినీ నిర్మాత అశోక్​ రెడ్డిని విచారించే అవకాశం
  • రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
  • ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా 'సేవా ఉత్సవాలు' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు
  • ఏపీలో 272వ రోజుకు చేరుకున్న అమరావతి దీక్షలు
  • రష్యాలో కొవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ ప్రజా పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.