ETV Bharat / state

నేటి ప్రధాన వార్తలు - telangana news

నేటి ప్రధాన వార్తలు

etv-bharat-newstoday
etv-bharat-newstoday
author img

By

Published : Sep 12, 2020, 6:48 AM IST

  • రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం
  • హరియాణా గురుగ్రామ్​లో సాయంత్రం 4 గంటలకు స్వామి అగ్నివేశ్​​ అంత్యక్రియలు
  • పూర్తి స్థాయిలో అందుబాటులోకి దిల్లీ మెట్రో రైళ్ల సేవలు
  • బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణకు హాజరుకానున్న సాయి కృష్ణారెడ్డి
  • యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనాలు పునఃప్రారంభం
  • జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్ మధ్యాహ్నం నుంచి​ ప్రారంభం
  • ఏపీలో 269వ రోజుకు చేరుకున్న అమరావతి దీక్షలు
  • అరుణాచల్‌ప్రదేశ్‌లో అదృశ్యమైన ఐదుగురిని అప్పగించనున్న చైనా
  • ఖతార్​ దోహా వేదికగా అఫ్గాన్ ప్రభుత్వం​-తాలిబన్ల మధ్య చర్చలు
  • అక్కినేని అమల, ప్రియా వారియర్​ పుట్టినరోజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.