ఈ నెలలోనే నాలుగు డ్రగ్స్ కేసుల్లో.. 8 మందిని అరెస్ట్ చేసి.. మొత్తం 274 గ్రాములు కొకైన్, రూ.6 లక్షలు నగదు, ఒక కారు, ఆరు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. చాప కింద నీరులా విస్తరిస్తున్న డ్రగ్స్ ముఠాలపై నిఘా పెట్టినట్లు చెబుతున్న ఎక్సైజ్ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ వివేకానంద రెడ్డి, ఏఈఎస్ అంజిరెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చూడండి: 'బంగ్లాలు కట్టడం కాదు.. ప్రజల గోడు వినండి..'