దా'రుణ' యాప్‌ల కేసు దర్యాప్తు వేగవంతం.. - online lone news
రుణయాప్‌ల కేసులో కీలక నిందితుడు లాంబోను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే... మరింత కీలక సమాచారం వచ్చే అవకాశం ఉందని... హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ ప్రసాద్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే రూ.100 కోట్ల వరకు తాత్కాలిక జప్తు చేశామని... మరిన్ని బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నామని చెబుతున్న ప్రసాద్‌తో... మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి.