ETV Bharat / state

Nilofer Superintendent f2f: పిల్లలపై కొవిడ్ ప్రభావం.. వైరస్ సోకితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - ముఖాముఖి

Nilofer Superintendent f2f: కరోనా మూడో వేవ్​లో వైరస్​ బారిన పడుతున్న పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పరిస్థితిని ముందస్తుగానే అంచనా వేసిన సర్కారు.. జిల్లాల్లోనూ పిల్లలకోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది. అయితే పిల్లలకు మహమ్మారి సోకటం తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లల్లో కొవిడ్ సోకిందని ఎలా గుర్తించాలి. వైరస్ సోకినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపై నీలోఫర్ పిల్లల ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీ కృష్ణతో ఈటీవీ భారత్​ ప్రతినిధి రమ్య ముఖాముఖి.

Nilofer Superintendent f2f
నీలోఫర్ పిల్లల ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీ కృష్ణతో ఈటీవీ భారత్​ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
author img

By

Published : Jan 23, 2022, 5:23 AM IST

.

నీలోఫర్ పిల్లల ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీ కృష్ణతో ఈటీవీ భారత్​ ప్రతినిధి రమ్య ముఖాముఖి.

.

నీలోఫర్ పిల్లల ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీ కృష్ణతో ఈటీవీ భారత్​ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.