ETV Bharat / state

కరోనా మహమ్మారిని నిరోధించండిలా...

author img

By

Published : Mar 16, 2020, 7:38 PM IST

కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ గడగడలాడిపోతున్నాయి. చాలా దేశాలు సరిహద్దులు మూసేసి... కరోనా ముప్పును ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. చైనాలోని వుహాన్​లో ప్రారంభమైన ఈ మహమ్మరి.. ప్రపంచమంతా వ్యాపిస్తోంది. మెుదట మన దేశంలో వైరస్ వ్యాప్తి లేకున్నా.. రోజు రోజుకూ ప్రభావం పెరుగుతోంది.

etv-bharat-big-debate-on-carona-virus
కరోనాపై చర్చ

కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ గడగడలాడిపోతున్నాయి. చాలా దేశాలు సరిహద్దులు మూసేసి... కరోనా ముప్పును ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. చైనాలోని వుహాన్​లో ప్రారంభమైన ఈ మహమ్మరి.. ప్రపంచమంతా వ్యాపిస్తోంది. మెుదట మన దేశంలో వైరస్ వ్యాప్తి లేకున్నా.. రోజు రోజుకూ ప్రభావం పెరుగుతోంది. ఇంతగా ప్రపంచాన్ని వణికిస్తున్న.. ఈ మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పించి.. ఆందోళనలను నివృత్తి చేసేందుకు నిపుణులతో ఈటీవీ భారత్ చర్చా కార్యక్రమం నిర్వహించింది.

ఇదీ చదవండి: కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.