ETV Bharat / state

టాప్​ 10 న్యూస్​ @ 9AM - etv baharat topten news

నేటి ప్రధాన వార్తలు

టాప్​ 10 న్యూస్​@9AM
టాప్​ 10 న్యూస్​@9AM
author img

By

Published : Jun 5, 2020, 8:58 AM IST

Updated : Jun 5, 2020, 11:19 AM IST

గోదావరి నదీ యాజమాన్య బోర్డు మీటింగ్​

ఇవాళ గోదావరి నదీ యాజమాన్య బోర్డు హైదరాబాద్​లో సమావేశం కానుంది. ఇందులో చర్చించే అంశాలు

ఆ మూడు జిల్లాల్లో సీఎస్​ పర్యటన

తెలంగాణలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం అమలు తీరును పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్ మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆ జిల్లాలు ఏవంటే..?

కొన్నింటికి అనుమతుల్లేవ్

కంటైన్‌మెంట్‌ జోన్లలో కఠినంగా లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అందులో వీటికి అనుమతుల్లేవని తేల్చి చెప్పారు.

దర్శనానికి ఏర్పాట్లు

ఈ నెల 8 నుంచి దేవాలయాల్లో ప్రవేశాలకు అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవి పాటించాల్సిందే..

వచ్చేవారం నుంచి దేశవ్యాప్తంగా ఆలయాలు, షాపింగ్​ మాల్స్, రెస్టారెంట్లు తెరుచుకోనున్నందున వాటి నిర్వహణకు సంబంధించి ప్రామాణిక విధానాలను విడుదల చేసింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. ఇవే ఆ నిబంధనలు

లాభాలు గగనమే!

లాక్‌డౌన్‌తో విమానయాన రంగానికి రెండు నెలలపాటు నష్టాలు తప్పలేదు. దేశంలో ప్రస్తుతం సేవలు పునఃప్రారంభమైనా.. పరిస్థితి వెంటనే మారేలా లేదు. ఈ పరిస్థితిపై నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

శానిటైజర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

శానిటైజర్ కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అదెక్కడంటే..?

'పర్యావరణ పరిక్షణ ఓ సవాల్'

ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ... ఈ ఆధునిక యుగంలో పర్యావరణ పరిరక్షణ అనేది పెద్ద సవాల్​గా మారింది. ఇందుకోసం ఏం చెయాలంటే..?

ఐపీఎల్-2020 అలా​ జరిగితే..?

కరోనా వల్ల నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్ ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా వీరితోనే టోర్నీ నిర్వహించాలనుకుంటే..?

రెండుసార్లు..

బాలీవుడ్​ స్టార్ జోడీల్లో సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్​లది ఒకటి. అయితే వీరి ప్రేమకథలోనూ సినిమాకు మించిన ట్విస్టులు ఉన్నాయి. అవెంటంటే..?

Last Updated : Jun 5, 2020, 11:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.