ETV Bharat / state

నిరుపేదలకు భోజనాలు, నిత్యావసరాల అందజేత - essentials distributed by arya vaisya foundation

హైదరాబాద్​ బీఎన్​రెడ్డి నగర్​లో వలస కూలీలు, పేదలు, భవన నిర్మాణ కార్మికులకు అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫౌండేషన్​ ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంపిణీ చేసి.. భోజనాల ఏర్పాటు చేశారు. లాక్​డౌన్​ వల్ల ఎవరూ ఆకలితో బాధపడకూడదనే ఉద్దేశంతో తమ వంతు సాయం చేస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు తెలిపారు.

essentials distributed by arya vaisya foundation in bn reddy nagar
నిరుపేదలకు భోజనాలు, నిత్యావసరాల అందజేత
author img

By

Published : Apr 20, 2020, 2:32 PM IST

లాక్​డౌన్​ మొదలైనప్పటి నుంచి రోజూ ప్రజలకు భోజనాలు, నిత్యావసర సరుకులను అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫౌండేషన్​ వారు పంపిణీ చేస్తున్నారు. హైదరాబాద్​ బీఎన్​రెడ్డి నగర్​లో దాదాపు వంది మంది వలస కూలీలు, నిరుపేదలు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు సంస్థ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ తెలిపారు.

లాక్​డౌన్​ ముగిసేవరకు ప్రజలెవరూ ఆకలికి అలమటించకుండా తగు ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అత్యవసరమై బయటకు వచ్చిన వారంతా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఉప్పల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇవీచూడండి: పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.