ETV Bharat / state

పంచాయతీరాజ్ వ్యవస్థలో కొత్త అధ్యాయానికి నాంది :ఎర్రబెల్లి - హైదరాబాద్​

హైదరాబాద్​లో రేపు జరగనున్న గ్రామీణాభివృద్ధి కార్యాచరణ సదస్సు ఏర్పాట్లును మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పరిశీలించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్ఠతకు 30రోజుల పాటు జరిగే కార్యక్రమంపై సీఎం ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక సమావేశం జరగనుంది.

పంచాయతీరాజ్ వ్యవస్థలో కొత్త అధ్యాయానికి నాంది :ఎర్రబెల్లి
author img

By

Published : Sep 2, 2019, 11:28 PM IST

గ్రామాల సమగ్ర వికాసమే లక్ష్యంగా రేపు జరగబోయే సదస్సు పంచాయతీరాజ్ వ్యవస్థలో చిరస్థాయిగా నిలిచి పోతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ నెల 6 నుంచి అమలు కానున్న 30 రోజుల కార్యాచరణ ప్రణాళికపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. కార్యక్రమంలో మంత్రులు, కలెక్టర్లు, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొంటారు. రాజేంద్రనగర్​లోని తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థలో జరగనున్న సమావేశ ప్రాంగణాన్ని అధికారులతో కలిసి ఎర్రబెల్లి పరిశీలించారు.

పంచాయతీరాజ్ వ్యవస్థలో కొత్త అధ్యాయానికి నాంది :ఎర్రబెల్లి

ఇదీ చూడండి :క్షేత్రస్థాయి పంచాయతీ అధికారులతో రేపు సీఎం సమావేశం

TG_Hyd_34_31_Karate_Gold_Medal_AB-TS10014 Contributor: Sriram Yadav ( Malak Pet ) Script: Razaq Note: ఫీడ్ మోజో కిట్ ద్వారా వచ్చింది. ( ) షిమోగా 2వ ఇంటర్నేషనల్ కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ విద్యార్థులను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అభినందించారు. ఆత్మరక్షణ కి కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని విద్య తో పాటు ఆటల పోటీలు కూడా ముఖ్యమేనని, ఇవి మానసిక వికాసానికి దోహద పడతాయని అన్నారు. ఈ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి ఉత్తమ ప్రతిభను కనపరిచిన విద్యార్థులను వచ్చే నెలలో జరిగే కరాటే ఇంటర్నేషనల్ మలేషియా ఓపెన్ ఛాంపియన్ షిప్ కి ఎంపిక కావడం గర్వకారణమని కొనియాడారు. పతకాలు సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్స్, విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొన్నారు. బైట్ : కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.