అధికారులకు అభినందనలు
గతంలో అటవీ శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు చికాగో వేస్ట్ మేనేజ్ మెంట్ సంస్థతో ఒప్పందం చేసుకున్న విషయాన్ని రజత్ కుమార్ గుర్తు చేశారు. పర్యావరణహిత కోసం పాటు పడుతున్న అధికారులను రజత్ అభినందించారు.
సమావేశాలు ఫలవంతంగా ఉండాలి
వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్, కలుషిత, వరద నీటి నిర్వహణపై విదేశీ ప్రతినిధులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ వేదిక ద్వారా కాలుష్య నియంత్రణకు చక్కని పరిష్కారాలు లభిస్తాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీచదవండి:అతివలకు అవకాశం ఎప్పుడు?