ETV Bharat / state

సొంతూళ్లకు వెళ్లేందుకు వలసకూలీల పేర్ల నమోదు - migrants

హైదరాబాద్​ పోలీస్​ స్టేషన్లలో సొంతూళ్లకు వెళ్లేందుకు పేర్లు నమోదు చేసుకుంటున్నారు. అబిడ్స్​ పీఎస్​ పరిధిలో పనిచేస్తున్న ఒడిశా, జార్ఖండ్​, బిహార్​, మధ్యప్రదేశ్​ కార్మికులు తమ స్వగ్రామం వెళ్లడానికి జగదీశ్​ మార్కెట్​లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

Enrollment of migrant names at abids hyderabad
సొంతూళ్లకు వెళ్లేందుకు వలసకూలీల పేర్ల నమోదు
author img

By

Published : May 15, 2020, 3:20 PM IST

సొంతూళ్లకు వెళ్లేందుకు చాలా మంది వలస కూలీలు హైదరాబాద్​ పోలీస్​స్టేషన్​లలో పేర్లు నమోదు చేసుకుంటున్నారు. హైదరాబాద్​ అబిడ్స్​ పీఎస్​ పరిధిలో పనిచేస్తున్న ఒడిశా, జార్ఖండ్​, బిహార్​, మధ్యప్రదేశ్​ కార్మికులు తమ స్వగ్రామం వెళ్లడానికి జగదీశ్​ మార్కెట్​లో తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు.

తమ నంబరు ఎప్పుడు వస్తోందో తెలియకపోవడం వల్ల త్వరితగతిన ఇంటికి చేరుకోవటానికి నడక మార్గాన్ని ఆశ్రయిస్తున్నారు. వలస కార్మికులు పోలీసు స్టేషన్​కు రానివ్వకుండా.. ఎక్కడివారిని అక్కడే పోలీసులు పేర్లు నమోదు చేసుకుంటున్నారు.

ఇవీ చూడండి: అశ్వారావుపేట చెక్‌పోస్టు వద్ద భారీగా నిలిచిన వాహనాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.