కరోనా పరిస్థితులు వెంటాడుతున్నప్పటికీ.. ఇంగ్లీష్, విదేశీ భాషల విశ్వ విద్యాలయం.. ఇఫ్లూ విద్యా సంవత్సరాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది. అర్ధాంతరంగా నిలిచిపోయిన తరగతులను ఆన్‌లైన్ ద్వారా పూర్తి చేసింది. పరీక్షలు సైతం ఆన్‌లైన్‌లో నిర్వహించి ఫలితాలను ప్రకటించింది. యూజీసీ అనుమతిస్తే రానున్న విద్యా సంవత్సరం ఆన్‌లైన్ తరగతులతో ప్రారంభించాలని భావిస్తోంది. ఆన్‌లైన్‌లో విద్యాసంవత్సరం పూర్తిచేయడం ఎలా సాధ్యమైందనే అంశంపై ఇఫ్లూ వీసీ ప్రొఫెసర్ సురేష్ కుమార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇదీ చూడండి: ఇప్పుడు ఎస్బీఐ రుణాలు మరింత చౌకగా!