ETV Bharat / state

మా కాలేజీలు మూసుకుంటాం..! - colleges

ఏటా వేల సంఖ్యలో సీట్లు మిగిలిపోతూ నానా తిప్పలు పడుతున్న ఇంజినీరింగ్ కళాశాలలు మూసేందుకు సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్ జేఎన్​టీయూ​కు దరఖాస్తులు చేసుకుంటున్నాయి.

jntuh
author img

By

Published : Feb 5, 2019, 9:25 AM IST

Updated : Feb 5, 2019, 2:12 PM IST

jantu
ఇంజినీరింగ్ కళాశాలలను మూసేందుకు సిద్ధమయ్యాయి. సీట్లు భర్తీ కాకపోవడం వల్ల మూసివేతకు అనుమతి ఇవ్వాలని 8కాలేజీల యాజమాన్యాలు జేఎన్​టీయూహెచ్​కు దరఖాస్తు చేశాయి. కోర్సులు, సీట్లు తగ్గించుకునేందుకు ఈ నెల 8 వరకు దరఖాస్తు గడువుంది. ఇప్పటికే 8 అభ్యర్థనలు అందాయి. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని రిజిస్ట్రార్ ఆచార్య యాదయ్య తెలిపారు. రాష్ట్రంలో 2018-19 విద్యాసంవత్సరానికి 17 ప్రభుత్వ, 188 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు అనుమతులు లభించాయి. ప్రైవేటు ఓయూ పరిధిలో 10, కాకతీయ వర్సిటీలో 5 కళాశాలలున్నాయి. జేఎన్​టీయూ హైదరాబాద్​కు అనుబంధంగా 173 కాలేజీ​లు ఉన్నాయి. వీటిలో 96,518 బీటెక్ సీట్లు ఉండగా.. 68,296 మాత్రమే భర్తీ అయ్యాయి.
undefined

Intro:TG_Mbnr_19_04_Uvathi_Uvakudi_Hatya_Yatnam_AB_C4

గమనిక: అమ్మాయికి కేవలం 17 సంవత్సరాలే, కావున విజువల్స్ వేసుకునేటప్పుడు జాగ్రత్త వహించగలరు.

( ) మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించడం లేదని నెపంతో అనుదీప్ అనే విద్యార్థి.. తోటి విద్యార్థినైన సౌమ్య బాలిక గొంతు కోసి హత్య చేసేందుకు యత్నించాడు. బాలిక ఇంట్లోకి చొరబడి హత్యాయత్నం చేయడంతో గమనించిన కుటుంబ సభ్యులు యువకుడిని గదిలో బంధించారు. దీంతో యువకుడు సైతం గొంతు కోసుకుని... ఆ తర్వాత ఒంటికి నిప్పంటించుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు.

Body:యువకుడు అనుదీప్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. బాలిక సౌమ్య ఎస్వీఎస్ ఆసుపత్రి లో చికిత్స పొందుతుంది. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Conclusion:బైట్
భాస్కర్. డీఎస్పీ
మహబూబ్ నగర్
Last Updated : Feb 5, 2019, 2:12 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.