హైదరాబాద్ నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శని ఆడిటోరియంలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి శివశంకర్, నారాయణరెడ్డికి వీడ్కోలు సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఉద్యోగులు ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటే మంచిదన్నారు. బెదిరించండం సరైన పద్ధతి కాదన్నారు. తెరాస ప్రభుత్వానికి ప్రజల అండ ఉందని తెలిపారు. తమ పాలనకు ఎన్నికలే కొలమానమని చెప్పారు.
ఇదీ చూడండి: బీఆర్కే భవన్‌కు తరలిన సచివాలయం