ETV Bharat / state

దర్శనం విధివిధానాలపై శనివారం తితిదే పాలకమండలి భేటీ - ttd emergency board meeting latest news

శ్రీవారి దర్శనాలు, విధి విధానాలపై తితిదే పాలకమండలి శనివారం అత్యవసర సమావేశం కానుంది. ఈ మేరకు అన్నమయ్య భవన్​లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఛైర్మన్​, ఈవో, అదనపు ఈవో నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమావేశం నిర్వహించనున్నారు.

emergency-ttd-board-meeting-in-tirumala-annamayya-bhavan
శ్రీవారి దర్శన విధివిధానాలపై తితిదే అత్యవసర సమావేశం
author img

By

Published : Jul 3, 2020, 2:00 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అత్యవసర సమావేశం శనివారం జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లను తితిదే చేస్తోంది. ఛైర్మన్​ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్​ కుమార్​ సింఘాల్​ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకోసం తిరుమల అన్నమయ్య భవన్​లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో శ్రీవారి దర్శన విధివిధానాలపై పాలక మండలిలో చర్చించనున్నారు. ఇకపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

ఇదీ చదవండి: గుడ్​న్యూస్: ఆగస్టు 15 కల్లా మార్కెట్లోకి కొవాక్జిన్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.