ETV Bharat / state

'ఈ- కామర్స్​ కంపెనీల నుంచి అత్యవసర వస్తువులు మాత్రమే' - latest news on Emergency items only from e-commerce companies

కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఈనెల 20 నుంచి అత్యవసర సేవలు మాత్రమే ఈ- కామర్స్ కంపెనీల నుంచి పొందే అవకాశం ఉందని మినిస్ట్రీ ఆఫ్​ హోం అఫైర్స్​ ప్రకటించింది. టీవీలు, ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్​ వస్తువులు కొనుగోలు చేయడం కుదరదని స్పష్టం చేసింది.

emergency-items-only-from-e-commerce-companies
'ఈ-కామర్స్​ కంపెనీల నుంచి అత్యవసర వస్తువులు మాత్రమే'
author img

By

Published : Apr 19, 2020, 7:40 AM IST

ఈనెల 20 నుంచి టీవీలు, చరవాణీలు, ఫ్రిజ్​లు, వాషింగ్ మెషిన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఈ- కామర్స్ కంపెనీల నుంచి కొనుగోలు చేయటం కుదరదని మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ ప్రకటించింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం లాక్​డౌన్ సమయంలో అత్యవసర సేవలు మాత్రమే ఈనెల 20 నుంచి పొందే అవకాశం ఉందని.. టీవీలు, ఫోన్లు వంటివి అత్యవసర వస్తువుల జాబితాలోకి రావని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. వస్తువుల సరఫరాను ఆన్​లైన్ ఈ కామర్స్ కంపెనీల ద్వారా అనుమతిస్తే.. డెలివరీ బాయ్​లు, ప్యాకింగ్ వేర్​హౌస్​లు, రీసెల్లర్లు ఇలా చాలా మంది జీవితాలు రిస్క్​లోకి వెళతాయని పేర్కొంది. కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా ఈ-కామర్స్ కంపెనీల ద్వారా ప్రస్తుతం అత్యవసర సరకుల రవాణానే అనుమతిస్తామని తెలిపింది.

ఇదీ చూడండి:కరోనా కాలంలోనూ ఈ వ్యాపారాల్లో జోష్‌

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.