ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 84.78 శాతం ఉత్తీర్ణత సాధించగా... మెడిసిన్, అగ్రికల్చర్ విభాగంలో 91.77 మంది ఉత్తీర్ణులయ్యారు.
టాప్ టెన్ ర్యాంకులు
- ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్‌లో మొదటి ర్యాంకు - వావిలపల్లి సాయినాథ్(విశాఖ)
- ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్‌లో రెండో ర్యాంకు - కుమార్ సత్యం(హైదరాబాద్)
- ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్‌లో మూడో ర్యాంకు-భువన్‌రెడ్డి(కడప)
- ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్‌లో నాలుగో ర్యాంకు - ఎం.లిఖిత్‌రెడ్డి(రంగారెడ్డి)
- ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్‌లో ఐదో ర్యాంకు-సిహెచ్.కౌశల్‌కుమార్‌రెడ్డి(సికింద్రాబాద్)
- ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్‌లో ఆరో ర్యాంకు - కె.వి.దత్త శ్రీహర్ష(రాజమహేంద్రవరం)
- ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్‌లో ఏడో ర్యాంకు - వారణాసి సాయితేజ(రంగారెడ్డి)
- ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్‌లో ఎనిమిదో ర్యాంకు - హార్దిక్ రాజ్‌పాల్(రంగారెడ్డి)
- ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్‌లో తొమ్మిదో ర్యాంకు - కొత్తకోట కృష్ణసాయి(శ్రీకాకుళం)
- ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్‌లో పదో ర్యాంకు - లండ జిదేంద్ర(విజయనగరం)
ఇదీ చదవండి: నేడు కేబినెట్ భేటీ.. చట్ట సవరణ ముసాయిదా బిల్లులపై చర్చ