ETV Bharat / state

హైదరాబాద్‌లో నిలిచిన విద్యుత్, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలు - etv bharat

హైదరాబాద్‌లో నిలిచిన విద్యుత్, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలు

author img

By

Published : Oct 14, 2020, 9:41 AM IST

Updated : Oct 14, 2020, 10:31 AM IST

09:39 October 14

హైదరాబాద్‌లో విద్యుత్, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం

భారీ వర్షంతో హైదరాబాద్‌లో విద్యుత్, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల చెట్లు విరిగి పడడం వల్ల విద్యుత్​ తీగలు తెగిపోయాయి. అనేక చోట్ల రోడ్లకు గండ్లు పడడం వల్ల ఇంటర్​నెట్, టెలిఫోన్​​ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ తరగతులకు సెలవులు ప్రకటించాయి.  చాలా ప్రాంతాల్లో విద్యుత్ ఇంకా పునరుద్ధరించలేదు. అటు ఇంటర్ నెట్ సౌకర్యం కూడా చాలామందికి దూరమైంది.   

ఇదీ చదవండి: జాతీయ రహదారిపై 10 కి.మీ మేర నిలిచిన వాహనాలు

Last Updated : Oct 14, 2020, 10:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.