ETV Bharat / state

ఎలక్షన్​ ఎఫెక్ట్​: జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్ష వాయిదా - IIT ROORKEE

దేశ గమనాన్ని నిర్దేశించే సార్వత్రిక ఎన్నికలు విద్యార్థుల పరీక్షలకు అడ్డు తగిలాయి. ఇంజనీరింగ్​లో అత్యున్నత స్థాయి సీట్ల కోసం జరిగే జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్ష వాయిదాకు కారణమయ్యాయి.

ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 12 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు
author img

By

Published : Mar 19, 2019, 11:29 PM IST

ఐఐటీల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్ష వాయిదా పడింది. మే19న జరగాల్సిన ఈ పరీక్షను అదే నెల 27న నిర్వహించనున్నట్లు ఐఐటీ రూర్కీ ప్రకటించింది. మే 19న ఎనిమిది రాష్ట్రాల్లో తుది విడత పోలింగ్ ఉన్నందున ఈ పరీక్షను వాయిదా వేశారు.
మే 27న పేపర్-1 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. జేఈఈ మెయిన్ పరీక్షలు ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 12 వరకు జరగనున్నాయి.

27కు వాయిదా పడిన జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్ష

ఇవీ చూడండి :కన్నడనాడి: ఓట్ల బదిలీ సాధ్యమేనా?

Intro:Hyd_TG48_18_trs_meting_fathenagar_AB_C28.... రానున్న ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ టిఆర్ఎస్ అభ్యర్థి అని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యకర్తలకు సూచించారు,, మంగళవారం స్థానిక సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతే నగర్ డివిజన్లో కార్పొరేటర్ పడాల సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశానికి కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు

Body:ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ గత ఎన్నికల్లో తనను గెలిపించిన విధంగానే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి టీఆర్ఎస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు ఆయన సూచించారు ఎన్నికల ముందు తాను ఇచ్చిన వాగ్దానాలను ప్రతి ఒకటి నెరవేరుస్తానని ఆయన ప్రజలకు మాటిచ్చారు అభివృద్ధి విషయంలో తాను రాజీపడని సీఎం కేసీఆర్ తో పోట్లాడి అభివృద్ధి కొరకు నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు అందుకు నిదర్శనం డివిజన్లో ఏడు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేపట్టినట్లు ఆయన తెలిపారు ముఖ్యంగా మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థిని తమ నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ఆయన కార్యకర్తలను కోరారు

Conclusion:అనంతరం కార్పొరేటర్ సతీష్ గౌడ్ మాట్లాడుతూ తమ డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో లో టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు....bite.. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు... కార్పొరేటర్ సతీష్ గౌడ్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.