ETV Bharat / state

ఈ నెల 20 లోపు స్థానిక సంస్థల ఏర్పాట్లు పూర్తి - ఈ నెల 20లోపు ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక పోరుకు సన్నద్ధమవుతోంది. స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై ఇవాళ వివిధ శాఖల అధిపతులతో కీలక సమావేశం నిర్వహించింది. వచ్చేనెలలో 3 విడతల్లో స్థానిక పోరు నిర్వహించే అవకాశముంది.

ఈ నెల 20లోపు ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
author img

By

Published : Apr 15, 2019, 2:30 PM IST

స్థానిక సంస్థల ఎన్నికలకు ఈనెల 20 లోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఎన్నికల కమిషనర్​ నాగిరెడ్డి తెలిపారు. మూడు దశల్లో ఎన్నికల ప్రక్రియ నిర్వహించే అవకాశం ఉందన్న ఆయన ఈనెల 18, 20 తేదీల మధ్య నోటిఫికేషన్​ ఇవ్వబోతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పోలింగ్​ సిబ్బంది నియామకం పూర్తైందని అన్నారు. బ్యాలెట్​ పేపర్ల ముద్రణే కాస్త క్లిష్టతరమని... అభ్యర్థుల తుది జాబితా పూర్తయిన తరువాత మూడు రోజుల్లో ముద్రిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అందరికీ ఉంటుందని తెలిపారు.

ఈ నెల 20లోపు ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

ఇవీ చూడండి: స్థానిక ఎన్నికలకు కసరత్తు ప్రారంభం

Intro:Tg_Mbnr_05_15_Lorry_Dee_2ded_Avb_G3 మహబూబ్నగర్ జిల్లా కోటకద్ర గేటు సమీపంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఓ మహిళ పరిస్థితి విషమం గా ఉంది.

Body:మహబూబ్నగర్ చెందిన కృష్ణయ్య వారి బంధువుల తో కలసి కోటకధర లో లో నిర్వహించనున్న ఓ కార్యక్రమంలో లో వంట చేసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో వెనక నుంచి వస్తున్న లారీ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మహబూబ్నగర్ చెందిన కృష్ణయ్య పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా వారి వెంట వచ్చిన మహిళకు తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు గమనించి 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు

Conclusion:లారీ ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో మృతి చెందిన వారు మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన వంటలు చేసేవారిగా గుర్తించారు.

For All Latest Updates

TAGGED:

Nagireddy
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.