హైదరాబాద్ మలక్‌పేట్‌లో రోడ్డుపై భారీగా కోడిగుడ్లు పగిలిపోయి ఉన్నాయి. కమల్ ఆసుపత్రి వైపు వెళ్తున్న కోడిగుడ్ల వాహనం నుంచి గుడ్లు జారి కిందపడిపోయాయి. గుడ్లు రహదారిపై చెల్లాచెదురుగా పడిపోవడం వల్ల వాహనాదారులు తీవ్ర అవస్థలు పడ్డారు.
జీహెచ్ఎంసీ, అగ్నిమాపక సిబ్బంది పగిలిపోయిన కోడిగుడ్లను తొలగించి రోడ్డును శుభ్రం చేశారు. ట్రాఫిక్‌ను నియంత్రించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలోకి కరోనా రానివ్వం: కేసీఆర్