ETV Bharat / state

నేటినుంచి తెలుగు రాష్ట్రాల్లో విద్యా పరిరక్షణ యాత్ర - loksatta

విద్యారంగ పరిరక్షణకు లోక్​సత్తా అధినేత డా.జయప్రకాశ్ నారాయణ కసరత్తు ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో యాత్ర ద్వారా ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు.

డా.జయప్రకాశ్ నారాయణ
author img

By

Published : Jul 25, 2019, 12:22 PM IST

పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యారంగ నాయకులుగా తయారు చేసేందుకు "ఎక్స్​ప్లో ఎడ్యుకేషన్ 2019" పేరుతో ప్రజాస్వామ్య పీఠం(ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్- ఎఫ్​డీఆర్) తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు విద్యాయాత్రను నిర్వహించనుంది. ఈనెల 25న చిత్తూరు జిల్లా మదనపల్లి వద్దనున్న రిషీర్యాలీ స్కూల్​లో లోక్​సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డా.జయప్రకాశ్ నారాయణ ప్రారంభిస్తారు. ఈమేరకు లోక్​సత్తా ఒక ప్రకటనలో పేర్కొంది. 25న రిషీ వ్యాలీ స్కూల్ అనంతరం 26, 27న విజయవాడ, 28న మహబూబ్​నగర్ జిల్లా కల్వకుర్తి, 29న హైదరాబాద్​లోని పాఠశాలల్లో ఈ బృందం సందర్శిస్తుంది. 30న హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లోని ఓబుల్​రెడ్డి పబ్లిక్​స్కూల్​లో ముగింపు సమావేశాన్ని నిర్వహించి, బృందాలు తమ నివేదికను సమర్పిస్తాయి.

నేటినుంచి తెలుగు రాష్ట్రాల్లో విద్యా పరిరక్షణ యాత్ర

ఇవీ చూడండి: కారు... తుపాకీ... 3కోట్ల రూపాయలు... ఓ హైజాక్ కథ

Ambikapur (Chhattisgarh), July 24 (ANI): A unique initiative has been taken over by the Municipal Corporation of Ambikapur city in Chhattisgarh. Ambikapur Municipal Corporation (AMC) will set up a 'Garbage Cafe' to provide food to citizens in exchange of plastic waste. This initiative will help in keeping the city clean. While speaking to ANI, Mayor of Ambikapur Ajay Tirkey said, "In Ambikapur, under the solid waste management which is coming from Municipal Corporation, we have started a model on the same which was very successful after getting support from locals and others. We will provide free food to those who bring 1 kg of plastic to us and it will help us in keeping the city clean."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.