నిత్యం అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటూనే ఓ సాధారణ గృహిణిలా ఆవకాయ పచ్చడి పెట్టడంలో నిమగ్నమయ్యారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఆమె భర్త కూడా మంత్రిగా ఉన్న రోజుల్లో పొలం పనులు చేసుకున్న రోజులు గుర్తు చేసుకున్నారు. తాను కూడా ఓ సాధారణ మహిళనే అన్న తీరుగా పచ్చడి తయారు చేశారు.
ఇవీ చూడండి: కరోనా కేసుల పెరుగుదలకు కారణాలివే!