ETV Bharat / state

నేతల సందేహాలు నివృత్తి చేసిన రజత్​ కుమార్

రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈవీఎంలు, వీవీప్యాట్​లపై రాజకీయ నాయకులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు ఎన్నికల అధికారులు సిద్ధమయ్యారు. ఈసీ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్​ కుమార్​ నేతృత్వంలో ఎన్నికల నియమావళిపై అవగాహన నిర్వహించారు.

author img

By

Published : Mar 20, 2019, 12:47 PM IST

Updated : Mar 20, 2019, 1:27 PM IST

ఈసీ

రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ ​కుమార్​ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన ఆయన ఈవీఎంలు, వీవీప్యాట్​లు, ఎన్నికల నియమావళిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పార్టీల నేతల సందేహాలను నివృత్తి చేశామని అన్నారు.

సందేహాలు నివృత్తి చేస్తున్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

ఇవీ చూడండి :ప్రగతి ప్రణాళికా? ప్రలోభ పత్రమా?

Last Updated : Mar 20, 2019, 1:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.