ETV Bharat / state

'అభ్యర్థులు 90 దాటితే... బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు' - m,p

తెలంగాణలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటివరకు 699 నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ వెల్లడించారు. నిజామాబాద్​లో అభ్యర్థుల సంఖ్య 90 దాటితే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.

699 నామినేషన్లు దాఖలైనట్లు ఈసీ వెల్లడి
author img

By

Published : Mar 25, 2019, 8:07 PM IST

Updated : Mar 25, 2019, 10:39 PM IST

699 నామినేషన్లు దాఖలైనట్లు ఈసీ వెల్లడి
ఇప్పటి వరకు 699 నామినేషన్లు దాఖలైనట్లు సీఈవో రజత్​కుమార్ తెలిపారు. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. నిజామాబాద్​లో అధిక స్థాయిలో 245 నామపత్రాలు దాఖలైనట్లు వెల్లడించారు. అభ్యర్థుల సంఖ్య 90 దాటితే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.కాంగ్రెస్ ఫిర్యాదుపై తెరాసకు లేఖ....
కాంగ్రెస్ ఫిర్యాదుపై ఈసీ ఆదేశాలకు అనుగుణంగా లేఖ రాసినట్లు రజత్ తెలిపారు. అధికారిక భవనాల్లో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించరాదని హెచ్చరించారు.

ఇవీ చూడండి:చివరిరోజు కోలాహలం.. ముగిసిన నామినేషన్ల పర్వం

Intro:TG_KRN_32_25_CONGRESS_MEETING_AVB_C7

Body:yhh

Conclusion:
Last Updated : Mar 25, 2019, 10:39 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.