ETV Bharat / state

'యురేనియం తవ్వకాలకు కేంద్రం అనుమతి ఇవ్వద్దు'

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వొద్దంటూ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దిల్లీలోని జంతర్ మంతర్​లో ఆందోళనకు దిగింది.

'యురేనియం తవ్వకాలకు కేంద్రం అనుమతి ఇవ్వద్దు'
author img

By

Published : Nov 12, 2019, 3:22 PM IST

'యురేనియం తవ్వకాలకు కేంద్రం అనుమతి ఇవ్వద్దు'

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లోని నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల కోసం చేపడుతున్న అన్వేషణను ఆపేయాలంటూ డీవైఎఫ్ఐ నాయకులు దిల్లీలోని జంతర్​ మంతర్​ వద్ద ధర్నా చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నల్లమలలో యురేనియం తవ్వకాలకు అనుమతుల ఇవ్వకుండా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

Intro:Body:

hyd_del_01_12_dyfi_protest_on_nallamala_avb_3181995_1211digital_1573544994_645

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.