ETV Bharat / state

'మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చేందుకు చొరవ చూపండి'

దుబాయ్​లో మరణించిన కడావత్​ శ్రీనునాయక్​ మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చేందుకు చొరవచూపాలని ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డిని కుటుంబసభ్యులు కోరారు. తగిన సాయం చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.

'మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చేందుకు చొరవ చూపండి'
author img

By

Published : Nov 15, 2019, 10:53 PM IST

దుబాయ్​లో గుండెపోటుతో మరణించిన కడావత్ శ్రీనునాయక్ అనే వ్యక్తి మృతదేహం స్వస్థలానికి చేర్చేందుకు చొరవ చూపాలని మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డిని కుటుంబ సభ్యులు కోరారు. దుబాయ్​లో గృహ నిర్మాణ కార్మికుడిగా పనిచేసేందుకు వెళ్లిన మహబూబ్ నగర్ జిల్లా నవాబ్​పేట మండలం నీర్​సాబ్ తండాకు చెందిన శ్రీనునాయక్.. అక్కడ బుధవారం గుండెపోటుతో మరణించాడు.

మృతదేహాన్ని తీసుకొచ్చే ఆర్థిక స్తోమత తమకు లేదని.. ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు. తెలంగాణ భవన్​లో కేటీఆర్​ను కలిసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించగా.. వీలు కాలేదు. మహబూబ్​నగర్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డిని కలిసి వేడుకోగా.. సాయం చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.

'మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చేందుకు చొరవ చూపండి'

ఇవీ చూడండి: ఆ తల్లికి... కన్నబిడ్డలే అమ్మగా మారారు..

tg_hyd_50_15_DUBAI_VICTIM_FAMILY_AB_3064645 reporter: Nageshwara Chary note: తెరాస కార్యాలయం నుంచి ఫీడ్ వచ్చింది. ( ) దుబాయ్ లో గుండెపోటుతో మరణించిన కడావత్ శ్రీనునాయక్ మృతదేహం స్వస్థలానికి చేర్చేందుకు చొరవ చూపాలని కుటుంబ సభ్యులు మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డిని కోరారు. దుబాయ్ లో గృహ నిర్మాణ కార్మికుడిగా పనిచేసేందుకు దుబాయ్ వెళ్లిన మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం నీర్ సాబ్ తండాకు చెందిన శ్రీనునాయక్.. అక్కడ బుధవారం నాడు గుండెపోటుతో మరణించాడు. మృతదేహాన్ని తీసుకొచ్చే ఆర్థిక స్తోమత తమకు లేదని.. ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను కలిసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించగా.. వీలు కాలేదు. మహబూబ్ నగర్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డిని కలిసి వేడుకోగా.. తగిన సాయం చేస్తానని ఎంపీ హామి ఇచ్చారు. బైట్లు శ్రీను నాయక్ కుటుంబ సభ్యులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.