ETV Bharat / state

విద్యుదాఘాతానికి గురైన డిటిహెచ్ ఎగ్జిక్యూటివ్

సనత్​నగర్ పరిధిలోని ఓ ఇంటి పైన డీటీహెచ్​ బాక్స్​ను బిగిస్తున్న ఎగ్జిక్యూటివ్, పై నున్న హై టెన్షన్ వైర్​కు కేబుల్ వైర్ తగలడం వల్ల తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే స్థానికులు అతనిని ఆసుపత్రికి తరలించారు.

విద్యుదాఘాతానికి గురైన డిటిహెచ్ ఎగ్జిక్యూటివ్
author img

By

Published : Jul 6, 2019, 5:27 PM IST

హైదరాబాద్ మోతీ నగర్ డివిజన్​లోని కబీర్​ నగర్​లో ఎయిర్​టెల్ డీటీహెచ్ బాక్స్​ను బిగిస్తున్న సమయంలో ఇంటిపై ఉన్న హైటెన్షన్ వైర్లకు కేబుల్ వైర్ తగలడం వలన ఎగ్జిక్యూటివ్ శ్రీశైలానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు శ్రీశైలంను గాంధీ ఆసుపత్రికి తరలించారు. డిష్ బిగిస్తున్న క్రమంలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు.

విద్యుదాఘాతానికి గురైన డిటిహెచ్ ఎగ్జిక్యూటివ్

ఇదీ చూడండి.పురపోరుపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు...

Date: 04.07.2019 TG_Hyd_57_04_Meerpet Choori_AV_TS10012 Contributer: k.lingaswamy Area : lb nagar నోట్ : ఫీడ్ ఎప్టిపి లో పంపించానైనది గమనించి వాడుకోగలరు. హైదరాబాద్ : మీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుమల ఎన్ క్లేవ్ కాలనీ లో పట్టపగలే దొంగతనం జరిగింది. రమేష్ దంపతులు ప్రైవేటు ఉద్యోగం చేస్తారు. అయితే తమ పిల్లలు పాఠశాల నుంచి ఇంటికి వస్తారని ఇంటి తాళం కనిపించేటట్లు పెట్టారు. పట్టపగలు వచ్చిన దోంగ ఇంటి తాళం తీసి ఇంట్లో ఉన్న బీరువాను, ఇతర వస్తువులను చిందరవందరగా వేశాడు. అదే సమయంలో ఇంటి యజమానురాలు దొంగను ఎవరని ప్రశ్నించగా బందువునని సమాదానం ఇచ్చాడు. అనుమానం వచ్చిన ఇంటి యజమానురాలు రమేష్ కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది, ఇది గమనించిన దోంగ ఇంట్లో ఉన్న 15 తులాల వెండి ఆభరణాలతో ఉడాయించాడు. యజమానురాలు అప్రమత్తతో ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, వెండి, నగదు బీరువాలోనే ఉన్నాయి. బాదితుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మీర్ పెట్ పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్కాడ్ తో దర్యాప్తు చేపట్టారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.